ఎవుసం టీవీ,ఏనుమాముల మార్కెట్ సర్కిల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు వరంగల్ లో బుధవారం (04-11-2026) రోజున మార్కెట్ కు సంబంధించిన పంటల ధరల వివరాల్లో భాగంగా పత్తి (కొత్త) కు గరిష్టంగా రూ.8800, కనిష్టంగా రూ.6500, సగటు ధర రూ.8600, మొక్కజొన్న (ప్రైవేట్ ట్రేడర్స్) కు గరిష్టంగా రూ.2652, కనిష్టంగా రూ.2459, సగటు రూ.2556, బిల్టీ రకం మొక్కజొన్నకు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.3210, కందులు (Red Gram)కు గరిష్టంగా రూ.9475, కనిష్టంగా రూ.8455, సగటు రూ.8965, పెసలు (Green Gram)కు గరిష్టంగా రూ.6955, కనిష్టంగా రూ.5855, సగటు రూ.6405, సోయా బీన్స్ (తెల్లటివి) కు గరిష్టంగా రూ.6932, కనిష్టంగా రూ.6822, సగటు రూ.6877, జీలుగు (Palm seeds)కు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.7522, వేరుశనగ (ఎండినవి) గరిష్టంగా రూ.9300, కనిష్టంగా రూ.6800, సగటు రూ.7510, వేరుశనగ (పచ్చివి) గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.4950, పసుపు కాడికి గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.16999, పసుపు గోలా రకానికి గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.17089 గా ఉంది.మిర్చిలో తేజ ఏ/సి కి గరిష్టంగా రూ.22600, కనిష్టంగా రూ.16000, సగటు రూ.20500, వండర్ హాట్ కి గరిష్టంగా రూ.32500, కనిష్టంగా రూ.17500, సగటు రూ.28000, 341 ఏ/సి కి గరిష్టంగా రూ.26500, కనిష్టంగా రూ.16000, సగటు రూ.22500 గా నమోదైంది.