EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 12:13 pm Posted by : EVUSAM TV

నవంబర్ 5న వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో పంట ధరల వివరాలు

ఎవుసం టీవీ, ఏనుమాముల మార్కెట్ సర్కిల్ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు వరంగల్ లో గురువారం (05-11-2026) రోజున మార్కెట్ కు సంబంధించిన పంటల ధరల వివరాల్లో భాగంగా పత్తి (కొత్త) కు గరిష్టంగా రూ.8800, కనిష్టంగా రూ.5500, సగటు ధర రూ.8600, మొక్కజొన్న (ప్రైవేట్ ట్రేడర్స్) కు గరిష్టంగా రూ.2933, కనిష్టంగా రూ.2769, సగటు రూ.2910, బిల్టీ రకం మొక్కజొన్నకు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.3205, సజ్జలకు గరిష్టంగా రూ.1622, కనిష్టంగా రూ.1322, సగటు రూ.1622, కందులకు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.9382, పెసర్లకు గరిష్టంగా రూ.7022, కనిష్టంగా రూ.5522, సగటు రూ.6421, సోయా బీన్స్ (తెల్లటివి) కు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.2352, జీలుగుకు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.7752, వేరుశనగ (ఎండినవి) గరిష్టంగా రూ.8700, కనిష్టంగా రూ.6600, సగటు రూ.7310, వేరుశనగ (పచ్చివి) గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.5000, పసుపు కాడికి గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.16259, పసుపు గోలాకు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.16600 గా ఉంది. మిర్చిలో తేజ ఏ/సి కి గరిష్టంగా రూ.23100, కనిష్టంగా రూ.15000, సగటు రూ.20500, వండర్ హాట్ ఏ/సి కి గరిష్టంగా రూ.32500, కనిష్టంగా రూ.17000, సగటు రూ.28000, 341 ఏ/సి కి గరిష్టంగా రూ.26500, కనిష్టంగా రూ.16000, సగటు రూ.22500 గా నమోదైంది.