నవంబర్ 4న వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో పంట ధరల వివరాలు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఎవుసం టీవీ,ఏనుమాముల మార్కెట్ సర్కిల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు వరంగల్ లో బుధవారం (04-11-2026) రోజున మార్కెట్ కు సంబంధించిన పంటల ధరల వివరాల్లో భాగంగా పత్తి (కొత్త) కు గరిష్టంగా రూ.8800, కనిష్టంగా రూ.6500, సగటు ధర రూ.8600, మొక్కజొన్న (ప్రైవేట్ ట్రేడర్స్) కు గరిష్టంగా రూ.2652, కనిష్టంగా రూ.2459, సగటు రూ.2556, బిల్టీ రకం మొక్కజొన్నకు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.3210, కందులు (Red Gram)కు గరిష్టంగా రూ.9475, కనిష్టంగా రూ.8455, సగటు రూ.8965, పెసలు (Green Gram)కు గరిష్టంగా రూ.6955, కనిష్టంగా రూ.5855, సగటు రూ.6405, సోయా బీన్స్ (తెల్లటివి) కు గరిష్టంగా రూ.6932, కనిష్టంగా రూ.6822, సగటు రూ.6877, జీలుగు (Palm seeds)కు గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.7522, వేరుశనగ (ఎండినవి) గరిష్టంగా రూ.9300, కనిష్టంగా రూ.6800, సగటు రూ.7510, వేరుశనగ (పచ్చివి) గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.4950, పసుపు కాడికి గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.16999, పసుపు గోలా రకానికి గరిష్టంగా, కనిష్టంగా, సగటు రూ.17089 గా ఉంది.మిర్చిలో తేజ ఏ/సి కి గరిష్టంగా రూ.22600, కనిష్టంగా రూ.16000, సగటు రూ.20500, వండర్ హాట్ కి గరిష్టంగా రూ.32500, కనిష్టంగా రూ.17500, సగటు రూ.28000, 341 ఏ/సి కి గరిష్టంగా రూ.26500, కనిష్టంగా రూ.16000, సగటు రూ.22500 గా నమోదైంది.

నవంబర్ 6న వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో పంట ధరల వివరాలు

ఎవుసం టీవీ, ఏనుమాముల మార్కెట్ సర్కిల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు...

Related articles

నవంబర్ 6న వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో పంట ధరల వివరాలు

ఎవుసం టీవీ, ఏనుమాముల మార్కెట్ సర్కిల్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు వరంగల్ లో శుక్రవారం (06-11-2026) రోజున మార్కెట్ కు సంబంధించిన పంటల...

రైతులను నూనెగింజల సాగు వైపు ప్రోత్సహిస్తున్న వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల

ఎవుసం టీవీ, తోర్నాల: పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తూ రైతులు ప్రత్యామ్నాయ లాభదాయక పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల ఆధ్వర్యంలో ‘రైతు...

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ASCI ప్రతినిధులు.. రైతు మురళీధర్ సాగు విధానాలపై అధ్యయనం

    ఎవుసం టీవీ, ఎల్కతుర్తి: ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, సుస్థిర సాగు విధానాలపై క్షేత్రస్థాయి అవగాహన పొందేందుకు హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా...

రసాయనాలు తగ్గించి,భూసారాన్ని కాపాడుకోవాలి : ఏఈఓ ప్రవళిక

ఎవుసం టీవీ, ఆత్మకూర్ (హన్మకొండ) : నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, రసాయన ఎరువుల మోతాదును తగ్గించి దీర్ఘకాలిక స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారానే...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.